SAKSHAM Seva Organization Eye Camp

28/11/2016 28/11/2016

Description

Name : Nandanam Karunakar ( General Secretary @ Saksham Telangana State )
Cell : 9908817904
8333083366
8333083355


Sudhakar ji ..Free cataract surgery done 29/11/2016 under Employees health scheme at Pushpagiri Eye Hospital secundrabad ...
నేత్రదానం మహాదానం.. మెదక్ జిలా లో నా రా యన్ కేడ మండలం లోని ఒకే కుటుoభానికి చెం దిన గిరిజన బాలికలకు ఇద్ద రికి 5/10/2016 లత 4 సం: యమున 5 సం: కె టరాక్ట్ ఆపరేషనలు జరిగినవి 6 నెలల క్రితం వీరి అన్నయ్యా కాశీరామ్ 10 సం: రెండు కళ్ళకు వుచితంగా ఆపేరేషన్ చేఇంచాము. సక్షమ్ తెలంగాన కృషి తో ఎంతో మoది కళ్ళల్లో వెలుగులను నిoపుతుoది..మీ కు టుoభo ,బస్తిల్లో కూడా ఇలా చాలా మoది ఉంటా రు..చేరదీయoడి..సహకరిoచoడి.. వివరాలు మా కు తెలపoడి..నిoడు నూరేళ్ళ జీవితoలో వెలు గులను నిoపుదాo..అంధత్వం నివారిధాం....."సక్ష మ్ భారత్ - సమర్థ భారత్ " నoదనం కరుణాకర్ 9908817904.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీ సు, రిటైడ్‌ CGHS మరియు EH Sహెల్త్ కార్డు,కలిగిన పెన్షనర్లు, టీచర్లు . ఆఫిసర్లు, ఇతర కేడర్ ఉద్యోగులు అందరూ ఉద్యోగ శ్రీ పథకం లో , తెల్లరేషన్, ఆరోగ్యశ్రీ', కార్డుకలిగి ఉన్న ప్రతి ఒక్కరు , నగరం నడిబొడ్డున సికింద్రాబాద్ లోని ప్రముఖ కంటి ఆసుపత్రి లో మీ కంటి సమస్యలకు.కంటి ఆపరేషన్లకు ఉచితంగా సంప్రదించండి. నందనం కరుణాకర్ 99088l 7904... మన మరణ అనంతరం "నేత్ర దానం చేయండి -అమరత్వం పొందండి.."

More information

Category: Social Service

Viewed: 4740

Comments


    Contact seller

    Name: Nandanam Karunakar

    City: Hyderabad

    Region: Andhra Pradesh

    Country: India

      Top