AnjanSai Eye Clinic & Dental Hospital

09/03/2017 11/11/2017

Description

Name : M.Ramaajaneylu D.O.A
Cell : 9542784448
Address : R.T.C.Bus Stand,
Opp Star Lodge,
Above S.B.H,
Cumbum.

మా వద్ద లభించు కంటి సదుపాయాలు

* ద్విచక్ర వాహనం మీద ప్రయాణం చేస్తప్పుడు కళ్ళజోడు వాడటం మంచిది.
* ఎండలో ఎక్కువుగా తిరిగేవాళ్లు,ఫోటో గ్రే అద్దాలు వాడండి .
* ప్రతి సం || నకు ఒకేసారి కళ్ళజోడు పరీక్ష చేయిన్చుకొనండి.
*కొత్త కళ్ళజోడు వాడేటప్పుడు కొద్దిగా ఎగుడు దిగుడుగా ఇబ్బంది గా ఉంటాయి.

దృష్టి లోపము or మసక or sight defect లక్షణాలు :

* కళ్ళు చిట్లించి చూస్తున్నా,T.V చూసే సమయం లో దగ్గరగా కూర్చుని చూస్తున్నా,
* దూరపు వస్తువులు సరిగ్గా కనపడకపోయినా,
*బోర్డు మీద అక్షరాలు సరిగ్గా కనపడకపోయినా.

మా వద్ద లభించు వైద్య సదుపాయాలు

* పళ్ళు అందముగా కట్టబడును,
* పుచ్చు పళ్లకి సిమెంట్ చేయబడును,
* గార పట్టిన పళ్లకి గార తీసి తెల్లగా చేయబడును,
* టూత్ జ్యూవెలరీ అమర్చబడును.
* డెంటల్ ఇంప్లాంట్ అమర్చబడును.

More information

Category: Eye Hospitals

Viewed: 5381

Comments


    Contact seller

    Name: M.Ramaajaneylu D.O.A

    Phone: 9542784448

    City: Cumbum

    Region: Andhra Pradesh

    Country: India

      Top