Aayush Physiotherapy Hospitals

27/01/2018 16/02/2018

Description

ఆయుష్ ఫిజియోథెరపి హాస్పిటల్స్
డా // షిరిడి సాయి బాబు B.PT,(M.P.T Ortho )
Ortho & Neuro Physiotherapy Specialist...
Call : 9246107108
9247107108
ఫిజియోథెరపి విభాగంలో అందించే వివిధ వైద్య సేవలు
ఆర్థోపెడిక్స్

మోకాళ్ళ నొప్పులు ,నడుము మరియు మెడనొప్పి ,భుజము నొప్పి ( బిగుసుకుపోవుట ),ఎముకులు అరుగుదల ,పోస్ట్ ఆపరేటివ్ ఆర్థోపెడిక్ చికిత్సలు ,మోకాళ్ళు మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ తరువాత చేయవలిసిన చికిత్స ,టెన్నిస్ ఎల్ బో ,స్పోర్ట్స్ ఇంజ్యూరిస్....

న్యూరాలజి

పక్షవాతము ,కండరాల బలహీనత ,మూతి వంకరలుపోవుట ,నరాలఫై వత్తిడి / నొక్కుట,ముఖ పక్షవాతము ,మణికట్టు లేపలేకపోవటం మరియు నడుము వద్ద వచ్చే స్పాండిలైటిస్,కాళ్ళు చేతులలో తిమ్మిర్లు ,పార్కిన్ సన్స్ డిసీజ్ ,వెన్నుపూస గాయాలు

చిన్న పిల్లలో వచ్చే సమస్యలు

సెరిబ్రల్ పాల్పి ,పిల్లల నడకలో వచ్చే సమస్యలు ,పిల్లలో బ్యాలెన్స్ లేకుండా పడిపోవడం,పిల్లలు వస్తవులు పట్టుకోవడంలోనూ ,చేతివ్రాతలోని సమస్యలు ,పోలియో వంటి వాటికీ చికిత్స కలదు.

పక్షవాతం కు ప్రత్యేక వైద్యం కలదు.

హాస్పిటల్ కు రాలేని వారికీ ఇంటివద్దనే ఫిజియోథెరపి వైద్యం చేయబడును...

సంప్రదించు వేళలు : ఉదయం 10 నుండి రాత్రి 9 గంటల వరుకు ....

More information

Category: Physiotherapist

Viewed: 6111

Comments


    Contact seller

    Name: D.Shiridi Sai Babu

    Phone: 9246107108

    City: Mangalagiri

    Region: Andhra Pradesh

    Country: India

      Top