Postal Jeevita Bhima Schemes (RPLI)

29/01/2018 29/01/2018

Description

<< గ్రామీణ తపాలా జీవిత భీమా -RPLI >>

గ్రామ ప్రజలకు శుభవార్త : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామీణ తపాలా జీవిత భీమా పథకం లో చేరండి మీ బంగారు భవిష్యత్తుకు బాటవేసి,మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి ..

** మీ జీవిత భీమా... కుటుంబ భవిష్యతకు ధీమా **

" భీమా ప్రయోజనాలు "

* తక్కువ ప్రీమియం చెల్లింపుతో ఎక్కువ బోనస్ పొందే సౌకర్యం.
* ప్రీమియం చెల్లింపునుకు పాస్ బుక్ ద్వారా మీ గ్రామంలోని పోస్ట్ ఆఫీస్ లోనే కాకుండా ఇండియా లోని ఏ
పోస్ట్ ఆఫీస్ నందు అయినా చెల్లించవచ్చు .
*నామినేషన్ సౌకర్యం కలదు,మరియు సులభ వాయిదాల చెల్లింపులో ఋణ సౌకర్యం కలదు .
* ఋణం తీసుకున్నా,అసలు చెల్లింపు పై నిర్బంధం లేదు .
*ఆదాయ పన్ను మినహాయింపు కలదు .
*అడ్వాన్సుగా చెల్లించిన ప్రీమియం పై రిబేటు కలదు
*ప్రీమియం నెలకు,3 నె//కు,6 నె//కు ,లేదా సవంత్సరంకు చెల్లించు సౌకర్యం కలదు.
*ఋణ పత్రాలపై స్టాండ్ డ్యూటీ లేదు.
* సహజ మరణం పై కూడా క్లయిమ్ కలదు .


" RPLI " భీమాలో చేరుటకు ఉండాలిసిన అర్హతలు :

*ఈ పధకంలో చేరుటకు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న గ్రామప్రజలు 19 - 55 సం// వయస్సు గల స్త్రీ పురుషులు అర్హులు...
*ప్రమాద భీమాలు అయినా ,ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన,జీవన జ్యోతి భీమా యోజన,
*వృద్దాప్య పింఛన్ కొరకు అటల్ పెన్షన్ యోజన,
*ఆడపిల్లల చదువు మరియు పెళ్లి ఖర్చులు కొరకు సుకన్య సమృద్ధి యోజన,
*ప్రభుత్వా ఉద్యోగులు కొరకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్,
*కేవలం 100 /-డిపాజిట్ తో సేవింగ్స్ ఖాతా మరియు ATM సౌకర్యం కలదు,పోస్ట్ ఆఫీస్ ATM లోనే కాకుండా అన్ని బ్యాంకుల ATM లలో ఎన్ని సార్లు అయినా నగదు తీసుకోవచ్చు,అదనపు చార్జీలు వర్తించవు.

మరిన్ని పధకముల మరియు వాటి వివరముల కొరకు మీ దగ్గర లోని పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించగలరు.

" ఇప్పుడే పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళండి ...పధకములు గురుంచి పూర్తీ వివరములు తెలుసుకుని పధకంలో చేరి
మీ జీవితానికి పూల బాట వేసుకోండి "

< < భీమాలో చేరండి ...ధీమాగా జీవించండి > >

ఇట్లు,
A.S.P .శ్రీనివాసు,
మంగళగిరి సబ్ డివిజన్,
మంగళగిరి.

More information

Category: Postal Schemes

Viewed: 5511

Comments


    Contact seller

    Name: M.Srinivasu ( A.S.P)

    City: Mangalagiri

    Region: Andhra Pradesh

    Country: India

      Top