Satya Sri Shoe Mart

02/06/2018 02/06/2018

Description

సత్య శ్రీ షూమార్ట్ వారి ప్రధమ వార్షికోత్సవ ఆహ్వానం ...
కీ // శే // కేశిరెడ్డి శేషారావు గారి దివ్య ఆశీస్సులతో " శ్రీ సత్యనారాయణ షూ మార్ట్ ద్వారా గత 50 సం//రాలుగా పాదరక్షల రంగం లో మీ సంతృప్తే మా ధ్యేయంగా గత సంవత్సరం సత్య శ్రీ షూ మార్ట్ గ పునః ప్రారంభించి మొదటి సంవత్సరం పూర్తి చేసుకోని 2 వ సం // రంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఖాతాదారులుకు -శ్రేయాభిలాషులుకు ఇదే మా ఆత్మీయ ఆహ్వానము....
వార్షికోత్సవం సందర్భముగా ది.4-6-2018 నుండి ది 4-7-2018 వరుకు మా వద్ద ప్రతీ 500 /- రూ//ల కొనుగోలు పై 1 లక్కీ కూపన్ ఇవ్వబడును ...
ఈ కూపన్స్ ది 10-7-2018 లక్కీడ్రా తీయబడును .ఈ డ్రా లో గెలుపుపొందిన వారికి విలువైన బహుమతులు ఇవ్వబడును.
పాంప్లెట్ తీసుకునివచ్చిన వారికి స్కూల్ షూస్ పై 20 % డిస్కౌంట్ ఇవ్వబడును...
సత్య శ్రీ షూ మార్ట్ వారి ప్రధమ వార్షికోత్సవ స్పెషల్ లక్కీ డ్రా పాల్గొనండి విలువైన బహుమతులు మీ సొంతం చేసుకోండి ....
ఈ ఆఫర్ కేవలం 4-6-2018 నుండి 4-7-2018 వరుకు మాత్రమే ..
డ్రా తేదీ : 10-7-2018
Contact : K.Pandurangarao - 9666566662
Address : Opp.Modern Cafe,Bhimavaram Road,Tadepalligudem.

More information

Category: Foot Wear Showrooms

Viewed: 1600

Comments


    Contact seller

    Name: K.N.PandurangaRao

    Phone: 9666566662

    City: Tadepalligudem

    Region: Andhra Pradesh

    Country: India

      Top