K.B.N.Nadimulla Oil Massage

17/09/2018

Description

నిరుపేదలకు ఉచిత వైద్యం ...
ఏ ఆర్థిక సహాయం లేని నిరుపేదలకు కే.బి.న్ ఆయిల్ మసాజ్ ట్రీట్మెంట్ వారి ద్వారా ఉచిత చికత్స అందించబడును.నడుము మరియు మోకాలు నొప్పులకు,పక్షవాతము,ఎముకలకు,నరాలకు సంబంధించిన వ్యాధులకు దివ్య ఔషదములతో ఉచితంగా చికిత్స చేయబడును...
ఈ ఉచిత వైద్యాన్ని దాతల సహాయంతో మరియు ప్రజల ఆశీస్సులతో కొనసాగిస్తున్నాము...మీ అందరి సహాయ సహకారాలతో ఈ ఉచిత వైద్యం మరికొంత మందికి అందించాలి అనుకుంటున్నాము ...
దాతలు సహాయం చేయుట కొరకు సంప్రదించండి
సి.స్.మహబూబ్ షరీఫ్ ( డాక్టర్ )
Account Number : 3528 381 9787
Phone : 8790 617 596 / 9553 437 563
Address : Gandhi Road,Maulana Azad Street,Proddatur.

More information

Category: Ayurvedic Hospitals

Viewed: 1593

Comments


    Contact seller

    Name: C.S.Mehaboob Sharif

    Phone: 9553 437 563

    City: Proddatur

    Region: Andhra Pradesh

    Country: India

      Top