VANI HIGH SCHOOL

01/01/2020 01/01/2020

Description

వాణీ హై స్కూల్ నందు సెమి క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.ఈ వేడుకలను విద్యార్థిని విద్యార్థులు తమ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
ఈ కార్యక్రమంనికి ముఖ్యఅతిథులుగా మన మంగళగిరి MEO గారు అయిన విల్సన్ వినోద్ గారు, వాణీ హై స్కూల్ డైరెక్టర్స్ నాగేశ్వరరావు గారు,రామారావు గారు, మల్లికార్జునరావు గారు,ప్రిన్సిపాల్ విజయలక్ష్మి గారు. ఈ సందర్భంగా MEO గారు కేకును కట్ చేసి,విద్యార్థులకు మంచి నడవడిక ఎలా నడుచుకోవాలో తెలియజేశారు .వాణీ హై స్కూల్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు విద్యార్థిని విద్యార్థులకు కుల,మత విబేధాలు ఉండకూడదు, అన్ని మతలని,కులాన్ని మనం గౌరవించాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాణీ హై స్కూల్ ఉపాధ్యాయులు పానకలు,వెంకటేష్, వాసుదేవ నయనార్, మోహన్ సురేంద్ర,నాగార్జున ,తదితర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Contact Details :
Director.K.Nageswararao B.Sc,M.ED
Prinicipal : Y.VIjayalakshmi
Mobile : 9703183451 / 9908568115
Address : Main Bazar,Mangalagiri.

More information

Category: Schools

Viewed: 1350

Comments


    Contact seller

    Name: Director.K.Nageswararao

    City: Mangalagiri

    Region: Andhra Pradesh

    Country: India

      Top