Sanjeevani Ayurvedic chikitsalayam

23/06/2016 23/06/2016

Description

Name :T.Vishwa Bharathi(M.S Ayu)
Cell : 9247012223
మా సంజీవని ఆయుర్వేద చికిత్సాలయం లో అన్ని రకముల రోగాలకు ఆయుర్వేద పద్దతిలో చికిత్స చేయబడును.
అందులో మా ప్రత్యేకతలు
1.పంచకర్మ
2.క్షారకర్మ
3.అగ్నికర్మ
4.పైల్స్ (మొలలు ),ఫిస్టులా (లూటీలు ),ఫిజర్ ఆయుర్వేద చికిత్స పద్దతిలో నిపుణలతో చికిత్స ఇవ్వబడును.
5.చర్మ రోగాలు : ఎగ్జిమా,సోరియాసిస్ ,అలొషేపియా,మొటిమలు,కాళ్ళు చేతులు పగులుట.
6.ప్రతి నెలా చిన్నపిల్లల దైహిక ,మానసిక ఎదుగుదలకు ప్రాసనం చేయబడును .
7.నడుమునొప్పి ,డిస్కప్రొలాప్స్,స్పాండిలైటిస్,సంధివాతం,మెడనొప్పి,ఆర్థరైటిస్,ఆస్టియోపొరోసిస్ .
8.గౌటి అర్థరైటిస్,కీళ్లవాతం,(రుమటాయిడ్ అర్థరైటిస్)
9.మెనోపాసల్ సిండ్రోమ్,పి.సి.వో.ఎస్ (స్త్రీ సంబంధిత వ్యాధులు )
10.తలనొప్పి (సైనసైటిస్ )
Address :Elite Castel Apartment Shopping Complex,
Pathebad Road,Near 4Temple Street,
R.R.Pet,Eluru.

More information

Category: Ayurvedic Hospitals

Viewed: 5245

Comments

    Multiple sclerosis by P v a chowdary:

    Multiple sclerosis ki treatment me dhagara untundha doctor


    Contact seller

    Name: T.Vishwa Bharathi

    City: Eluru

    Region: Andhra Pradesh

    Country: India

      Top