Sri haridra Ganapati jyotishalaya

17/11/2020 28/12/2021

Description

ఆంజనేయ హొమం.వల్ల ఫలితం..?
నరడు దృష్టికీ నల్లరాళ్ళైనా పగులు తాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు కొన్ని సార్లు నరదృష్టి కారణంగా కొన్ని కుటుంబాలులో నిరంతరం అనారోగ్యం చెల రేగుతూ ఉంటుంది. కుటుంబంలో ఎవరికీ మనశ్శాంతి అనేది ఉండదు.అనేక కారణాల వల్ల గృహలను కొన్ని నకారాత్మక శక్తులు(నెగటివ్ ఎనర్జీస్)ఆవహిస్తాయి ఇలాంటి వాటిని నిర్మూలన చెయ్యటం కోసం గృహంలో"ఆంజనేయ హొమం.(హవణ)చెయించుకోవలసి ఉంటుంది అయితే ఈ హొమం.(హవణ)ఎవరుపడితే వారుచేస్తే ఆశించిన ఫలితాలు రావని గుర్తించాలి...
హనుమాన్ మంత్రసిద్దిపొందిన వారు మాత్రమే ఈ ఆంజనేయ హొమం సమర్థవంతంగా నిర్వహించగలరు మరియు గృహాలను ఆవహించిన నకారాత్మక శక్తిని తరిమివేయగలరు. అటువంటి సిద్ధిపొందిన ఒక తంత్రక.మంత్ర ఆచార్యడిచేత ఆంజనేయ హొమం చేయించుకోవాలని కోరేవారు..సిద్దాంతి బ్రహ్మ శ్రీ పొట్నూరి దుర్గేష్ ఆచార్య.. వారిని ఈ క్రింది సెల్ నెంబర్లకు సంప్రదించగలరు
మహ శక్తి గల ఆంజనేయ మహ యంత్రము మరియు పూజావిధానాన్ని పొందగోరువారు ఆన్లైన్ ఆన్లైన్ కాంట్రాక్ట్ టింగ్ ద్వారా సంప్రదించగలరు... ఆంజనేయ హోమం చేయించుకోదలచిన భక్తులు రోజుకి రూ400./-లు, సంవత్సరమునకు రూ.25,000/-లు శాశ్వతచందా రూ.2,00,000/-లు చెల్లించవలెను
సిద్దాంతి గారి సకల దేవతా ప్రతిషలకు హొమం.గ్రహ గృహ శాంతులకు.అన్నిరకముల యంత్ర.తంత్ర .మంత్ర.రత్నం జ్యోతిష్య ప్రశ్న వాస్తు దోషం నివారణకు శాస్త్రీయంగా జరిపిచబడును..సంప్రదించండి...9533829165.

More information

Category: Astrology

Viewed: 1363

Comments


    Contact seller

    Name: Sri potnuri Durgesh Aachrya

    Cell phone: 8886119953

    City: Eluru

    Region: Andhra Pradesh

    Country: India

      Top