Sri haridra Ganapati jyothishalayam

21/06/2022 09/08/2022

Description

నరఘోష నివారణ హోమం.
నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది' అనే మాట మనకు తరచూ వినిపిస్తుంది. దిష్టి తీయడమనే ప్రక్రియ అనాది నుంచి ఉన్నదే. ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతలివారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్లకి తలనొప్పి రావడం, వికారపెట్టడం, వాంతులు కావడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక నిద్రలేవగానే గానీ, ఉదయమే బయటికి వస్తూ గాని ఎదుటివారిని చూసినప్పుడు వాళ్లు అస్వస్థతకు లోనవుతుంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు,నరఘోష నివారణ హవణ చెబుతారు.
నరఘోష నివారణ హవణ, సామూహికముగా చేస్తున్నారు.పాల్గొదలచినవారు.ఒక్కరోజుకి 1116/అవుతుంది ముందుగా బుక్ చేసుకొని. రశీదు పొందవలెను. ప్రతి పూజా,హవణ కార్యక్రమాలు దాదాపు 300 మందికి అన్నదానం జరుగుతుంది.ధన.రూపేణ.కూడ సహాయం.చేయవచ్చు.హవనకి ,బుక్ చేసుకొనివారికి.నరఘోష నివారణ యంత్రం మహా ప్రసాదం..
విభూది,వాస్తు ఐశ్వర్య కాళీ పాదం ఫోటోలు,కొరియర్ చేస్తాము... పూర్తి వివరాలు కోసం సంప్రదించండి 8886119953..9533829165
OnlineTransfer: payment.India post payments Bank
M/R. Potnoori durga Rao..account no:001010036430
IFSC:IPOS0000001..Branch Eluru

More information

Category: Astrology

Viewed: 1068

Comments


    Contact seller

    Name: Sri potnuri Durgesh Aachrya

    Cell phone: 8886119953
    Phone: 8886119953

    City: Eluru

    Region: Andhra Pradesh

    Country: India

      Top