Sri haridra Ganpati jyothishalayam

03/11/2021

Description

శ్రీ హరిద్రా గణపతి జ్యోతిష్యాలయం లో సామూహిక నిర్వహించు హవణములు
జ్యోతిష్యంలో వ్యక్తి గత జాతకము చెప్పడం ఒక ఎత్తయితే.ఆవ్యక్తి పూర్వజన్మ స్థానం పంశీలించి పరిహర క్రియలు చెప్పడం మరోక ఎత్తు పూర్వ జన్మస్థానం ఆధారంగా చేసే జప.హవణ.తర్పణ.మారజంన .శాంతి పరిహరాలు శ్రీ ఘ్ర ఫలితాలు ఇస్తాయని తంత్రిక పండితులు గురువులు చెప్తూ ఉంటారు దీనివల్ల ఆ జాతకునికి అన్ని ఆటంకములు దోషములు తొలగి వారికి మంచి ఫలితములు వచ్చును ఏ దేవతా హవణము చేస్తే ఆదేవతను అగ్మిలో సాక్షాత్కరం చేసుకునే గురువుల వయసిద్ది పొందిన శత సహస్రశ్రీ మహ గణపతి హవణ క్రతు ఉపాసకు సిద్దాంతి బ్రహ్మ శ్రీ పొట్నూరి దుర్గేష్ ఆచార్య ఆధ్యర్యములో విశేషమై అనుభవమున్న పండితులు సాధకులచే శక్తివంతమై హవణము నిరిరామముగా జరుగును

ఈ పైహవణము సిద్దాంతి బ్రహ్మ శ్రీ పొట్నూరి దుర్గేష్ ఆచార్య. మంత్ర.తంత్ర.యంత్ర.జ్యోతిష్య.ప్రశ్నశాస్త్రం.విశ్వకర్మ. మయవాస్తు.నాగశాస్త్ర.పారాసైకాలజిస్ నిపుణులు .
.వారి ఆధ్వర్యంలో దేవిదేవతల అనుగ్రహము కొరకు పై హవణము నిర్వహించబడున్నది ..మీ గోత్రం నామ నక్షత్రాలు తో హవణము జరిపిచుకొ దలచినవారు రూ"లు పైతెలిపిన దక్షిణ ఆన్లైన్లో.
లేదా యంవో .ద్వారా పంపుతూ మీ గోత్రం. పేరు.నక్షత్రం. మీ చిరునామా.. మీకు హవణము అయిన తరువాత హవణ భస్మం.. ప్రసాదం మరికొన్ని హవణ కానుకగా పంపగలము...
..మా చిరునామా..
సిద్దాంతి బ్రహ్మ శ్రీ పొట్నూరి దుర్గేష్ ఆచార్య.
ఇంటి నెంబర్ 5-248.బి.డి కాలనీ చెరువు గట్టు తంగేళ్ళమూడి ఏలూరు మండలం. పశ్చిమగోదావరి జిల్లా -534005
OnlineTransfer: payment
India post payments Bank
M/R. Potnoori durga Rao
account no:001010036430
IFSC:IPOS0000001
Branch Eluru

More information

Category: Astrology

Viewed: 911

Comments


    Contact seller

    Name: Sri potnuri Durgesh Aachrya

    Cell phone: 8886119953
    Phone: 8886119953.9533829165

    City: Eluru

    Region: Andhra Pradesh

    Country: India

      Top